టాలీవుడ్ బుట్టబొమ్మ, జిగేలు రాణి, అరవింద, ముకుంద.. ఇవన్నీ ఎవరి పేర్లు అనుకుంటున్నారా. అదేనండి మన పూజా హెగ్డే. ఒక లైలా కోసం మజ్ను సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన Pooja Hegde .. వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. ముకుంద, అరవింద, బుట్టబొమ్మ, జిగేలు రాణి, ప్రేరణ.. ఇలా చేసిన ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే లాంటి పాత్రలు...