Director Rajamouli : ప్రస్తుతం ఇండియా లో స్టార్ హీరోలందరికంటే పెద్ద స్టార్ స్టేటస్ ఉన్న దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది రాజమౌళి మాత్రమే. మన టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లి ఆస్కార్ అవార్డు ని దక్కించుకున్న గొప్ప దర్శకుడు ఆయన. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న రాజమౌళి తో సినిమా చేసే అవకాశం రావడం ఒక...
The Goat Life Runtime : “ది గోట్ లైఫ్” సినిమా పాన్ ఇండియా లెవల్లో మార్చి 28న విడుదల కానుంది. సాలార్ తర్వాత మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. గోట్ లైఫ్ మూవీని 2009లో ప్రకటించారు. ఈ సినిమా 2024లో విడుదల కానుంది. బెంజమిన్ రచించిన గోట్ డేస్ నవల ఆధారంగా మలయాళంలో అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్...
Prabhas : ‘సలార్’ చిత్రంలో తెలుగు తెరకు పరిచయమయ్యారు పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో వరద రాజమన్నార్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బ్లెస్సీ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది గోట్‌లైఫ్’ మలయాళంలో ‘ఆడు జీవితం’ పేరుతో తెరకెక్కింది. గోట్ డేస్ నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయిక....
చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ మూవీ డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకున్నది. ఫస్ట్ వీక్ ముగియకముందే చాలా థియేటర్లలో నుంచి ఈ సినిమాను ఎత్తేశారు. తమిళంలో విజయవంతమైన వేదాళం సినిమా ఆధారంగా డైరెక్టర్ మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమాను తెరకెక్కించాడు. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, మెయిన్ పాయింట్ కంటే యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడమే ఈ సినిమా...
Bro Movie : పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్‌ను అనుకరిస్తూ సీన్లు ఉండడం చర్చనీయాంశం అయిన క్రమంలో కౌంటర్ అటాక్‌కు దిగారు మంత్రి అంబటి రాంబాబు.. బ్రో సినిమా నేను చూడలేదు.. కానీ, బ్రో సినిమాలో నా క్యారెక్టర్...
టాలీవుడ్ లో నటుడు పృథ్వీ రాజ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పృథ్వీ రాజ్ గా కంటే ‘30 ఇయర్స్ పృథ్వీ’ అంటూ వెంటనే గుర్తుపడతారు ఆడియన్స్. సినిమాల్లో ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించే పృథ్వీ రాజ్ కు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయన గత కొంత కాలంగా సినిమాల్లో తక్కువగా రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి...