HomeTagsPriyamani Latest Photos

Tag: Priyamani Latest Photos

Priyamani : రంజాన్ స్పెషల్ అట్టైర్​లో ప్రియమణి.. క్యూట్ పోజులతో దోచింది మది

Priyamani : టాలీవుడ్ నటి ప్రియమణి.. ఒకప్పుడు ఈ భామ ఓ సెన్సేషన్. వరుస హిట్లు ఇస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. ఆ తర్వాత సడెన్​గా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నిరోజులకు కనుమరుగైపోయింది. మళ్లీ కమ్​బ్యాక్ ఇచ్చి వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. గ్లామర్​తో కాకుండా గ్రామర్​తో ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. వరుస పెట్టి ఓవైపు సినిమాలు, మరోవైపు...