Mamitha Baiju : ఇటీవల కాలంలో తెలుగు చిత్రపరిశ్రమలో మార్మోగుతున్న పేరు మమితా బైజు. నేరుగా అసలు తెలుగులో సినిమా చేయకపోయినా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అందం, అద్భుతమైన నటన, అంతకుమించిన చలాకీతనంతో కుర్రకారును తన మాయలో పడేసింది. ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమలు సినిమా తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి...