కన్నడ హీరోయిన్ ప్రణిత సుభాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్లాక్ శారీలో మెరిసిపోతూ కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది.. నడుమందాలతో మెస్మరైజ్ చేస్తుంది.. ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. బ్యూటీఫుల్ హీరోయిన్, కన్నడ భామ ప్రణీతా సుభాష్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది.ఈ అమ్మడు 'ఏం పిల్లో ఏం పిల్లడో'...