Pragathi Aunty : టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ప్రగతికి ఉన్న ఇమేజ్ చాలా డిఫరెంట్.. తల్లిగా ప్రేమను పంచుతుంది.. అత్తగా శాడిజం చూపిస్తుంది.. ఏడుస్తుంది.. నవ్విస్తుంది.. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అన్ని రకాల ఎమోషన్స్ ను ఈజ్ తో చేయగలిగిన వారిలో ప్రగతి ముందుంటుంది.. ప్రగతికి మామూలు ఫ్యాన్...