Adipurush పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పిన తక్కువ..ఇంటరనేషనల్ లెవల్ లో వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. అయితే బాహుబలి తర్వాత ఆయన చేసిన ఏ ఒక్క సినిమా కూడా అనుకున్న హిట్ ను ఇవ్వలేక పోయింది..అయిన తగ్గట్లే.. డార్లింగ్ తో సినిమాలు చెయ్యాలని హాలివుడ్ ఇండస్ట్రీ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంది..ప్రస్తుతం డార్లింగ్ ఆదిపురుష్...