Poorna .. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.. ఆ తర్వత ఓ వైపు వివిధ టివి షోలలో జడ్జీలుగా చేస్తూనే.. అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో విభిన్నమైన పాత్రలలో నటించి అలరిస్తుంది.. పూర్ణ ఇటీవల దుబాయ్ కి చెందిన ఆసిఫ్ అలీ ఖాన్ బిజినెస్ మాన్ ను పెళ్లి...