వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే నటి పూనమ్ కౌర్ ఇప్పుడు మరో సారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.. పవన్ కళ్యాణ్ అంటే పూనమ్ కు ఇష్టమో లేదా కోపమో తెలియదు కానీ వరుస ట్వీట్స్ తో హాట్ టాపిక్ గా నిలుస్తుంది.. ఇప్పుడు మరోసారి పూనమ్ కౌర్ పవన్ నటిస్తున్న చిత్రాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో...