HomeTagsPooja srilanka trip photos

Tag: pooja srilanka trip photos

శ్రీలంకలో జాలీగా హాలిడే ఎంజాయ్ చేస్తున్న బుట్టబొమ్మ.. పూజా హెగ్డే ఫొటోలు వైరల్

పూజా హెగ్డే ప్రస్తుతం హాలీడేను ఎంజాయ్ చేస్తోంది. ఈ బ్యూటీ శ్రీలంకలో జాలీగా తన వెకేషన్ను గడుపుతోంది. దానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. శ్రీలంక ఈ భామ తన ఫేవరెట్ ఫుడ్ తింటూ ఫొటోలకు పోజులిస్తోంది. ఓ కామన్ మ్యాన్లా అక్కడి వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. తనకు నచ్చిన క్యాజువల్ వేర్లో జాలీగా విదేశీ వీధుల్లో...