Pooja Hegde : మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే దాదాపుగా రెండేళ్ల నుంచి తెలుగులో సినిమాలు తీయడం లేదు. టాలీవుడ్ లో ఈ భామ చివరి చిత్రం రాధేశ్యామ్. ఆ సినిమా ఫ్లాప్ కావడం.. ఆ తర్వాత ఇతర భాషల్లో తీసిని చిత్రాలు కూడా ఒక్కొక్కటిగా ఫెయిల్ కావడంతో ఒకప్పుడు గోల్డెన్ లెగ్ గా పిలుచుకున్న ఈ భామ ఐరన్ లెగ్...