టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంగుళూరు కు చెందిన ఈ ముద్దుగుమ్మ పుట్టి పెరిగింది ముంబైలో. మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన పూజా 2010లో జరిగిన మిస్ ఇండియా కాంపిటీషన్లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తరువాత తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమై ఓ లైలా కోసం మూవీతో టాలీవుడ్...