HomeTagsPizza

Tag: pizza

లావణ్య త్రిపాఠి కోసం కష్టపడి పిజ్జా తయారు చేసిన వరుణ్ తేజ్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..

ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్.. వీరిద్దరూ కూడా రిలేషన్ లో ఉన్నారంటు వార్త చక్కర్లు కొడుతుంది.. అంతేకాదు త్వరలోనే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వినిపిస్తుంది.. తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఈ నెల 9న వీరి ఎంగేజ్ మెంట్ ఉంటుందని టాక్ టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఈక్రమంలోనే...