Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడో తెలిసిందే. ఆయన చివరిగా పుష్ప సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న మొదటి స్టార్ హీరోగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కెరీర్లో వరుసగా భారీ విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్.. తన సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఓ సినిమాకు...