Payal Rajput : యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RX 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ భామ. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో కుర్రాళ్లలో మంచి పాపులారిటీ సంపాదించి ఇండస్ట్రీలో గట్టి పునాదిని ఏర్పాటు చేసుకుంది. రీసెంట్ గా మంగళవారం సినిమాతో బ్లాక్ బస్టర్...
Payal Rajput మరోసారి సోషల్ మీడియాలో సొగసుల బాంబ్ పేల్చింది. గోల్డ్ కలర్ షార్ట్ డ్రెస్సులో సెగలు పుట్టించేసింది. పొట్టి డ్రెస్సులో ఈ భామ అందాల విస్ఫోటనంతో నెట్టింట చాలా మంది కుర్రాళ్ల గుండె ఝళ్లుమంది. ఓవైపు క్లీవేజ్ షో మరోవైపు థైస్ షో చేస్తూ హాట్ సమ్మర్ లో మరింత హీట్ పుట్టించేసింది. వావ్ పాయల్ వాట్ ఏ హాటీ...