Bro Movie Review : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ 'బ్రో ది అవతార్' చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, సాయి ధరమ్ తేజ్ , కేతిక శర్మ హీరోహీరోయిన్లు గా నటించిన ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్...
Pawan Kalyan : సెలెబ్రేటీలు పెట్టుకొనే వస్తువులు అన్నీ చాలా ఖరీదైనవి.. బ్రాండెడ్ వస్తువులే ఎక్కువగా ఉంటాయి.. వాటిని ధరించి జనాల్లోకి వచ్చినప్పుడు వాటి ఖరీదు, ప్రత్యేకతలు తెలుసుకొని ఫ్యాన్స్ షాక్ అవ్వడం తో పాటు తమ హీరో, హీరోయిన్ రేంజ్ అది అంటూ తెగ సంబరపడి పోతారు.. ఈక్రమంలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ సోషల్...
Pawan Kalyan : తమిళ సినిమాలో తమిళ నటులే నటించాలనీ, ఆ ప్రాంతంలోనే చిత్రీకరణలు జరపాలని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తప్పుబట్టారు. ‘మంగళవారం జరిగిన ‘బ్రో’ ఆడియో ఫంక్షన్‌లో ఆయన మాట్లాడారు. ‘‘తమిళ చిత్ర పరిశ్రమకు నాదొక విన్నపం. పరిశ్రమలో మనవాళ్లే చేయాలి అనే ధోరణి నుంచి బయటకు రావాలి. తెలుగు...
Pawan Kalyan : ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం '#OG'. ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా మూడు నెలల నుండి సాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ నెల రోజులపాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆయన 'వారాహి విజయ యాత్ర' తో బిజీ అవ్వడం వల్ల ఆయన లేని షూటింగ్...
పవర్ స్టార్ Pawan Kalyan హీరో గా నటించిన 'బ్రో ది అవతార్' మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం బయటకి రాగా వాటికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో 10 రోజుల క్రితమే...
Bro the Avatar : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన 'బ్రో ది అవతార్' చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. మరో మూడు రోజుల్లో మన ముందుకు రాబోతున్న ఈ సినిమా కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ ప్రాంతాల్లో ప్రారంభించారు. ఇండియాలో అయితే కర్ణాటక లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్...