Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా 5 ప్రధాన మంత్రిత్వ శాఖలకు బాధ్యతలు వ్యవహరిస్తూ పాలనలో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ఇక మీదట సినిమాలు చేస్తాడా, లేదా అనే సందేహాలు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కలిగేవి. ఇదే విషయాన్నీ పిఠాపురం సభలో అభిమానులు అడగగా, మూడు నెలల తర్వాత వారానికి రెండు మూడు రోజులు షూటిం చేస్తానని...
Prakash Raj : ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించగల అతి తక్కువమంది ఆర్టిస్టులతో ఒకరు ప్రకాష్ రాజ్. పాజిటివ్ క్యారక్టర్ అయినా , నెగటివ్ క్యారక్టర్ అయినా ప్రకాష్ రాజ్ స్థాయిలో ఎవ్వరు నటించలేరు అనే విధంగా ఆయన ఎదిగారు. ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు ఏడాదికి ఒకసారి ఇండస్ట్రీ లో పుట్టుకొస్తున్నప్పటికీ,...
వేసుకుంటూ రోజు రోజుకి సమస్యని జటిలం చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా లావణ్య కి అసలు రాజ్ తరుణ్ నుండి ఏమి కావాలో ఎవరికీ అర్థం కావడం లేదు. కాసేపు రాజ్ తరుణ్ కావాలి అంటుంది, కాసేపు ఇప్పుడు అతను నా దగ్గరకి వచ్చినా క్షమిస్తానో లేదో అంటుంది, కాసేపు మాల్వి మల్హోత్రా ని వదిలేయాలి అంటుంది, పోనీ 5 కోట్లు ఇస్తాము,...
Manchu Vishnu తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాలలో ఒకటిగా మంచు కుటుంబం కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు మోహన్ బాబు విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరో గా ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీ లో లెజండరీ నటుడిగా...
Anchor Anasuya : టాలీవుడ్ యాక్టర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ, మరోవైపు సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.. ఈ అమ్మడు ఎప్పుడు ఏదొక వార్తతో వివాదాల్లో చిక్కుకుంటుంది.. నిత్యం వార్తల్లో హైలెట్ అవుతుంది.. మొన్నటివరకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు టార్గెట్ అయిన అనసూయ...
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఎంత మంచి ఊపు మీద ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జనసేన పార్టీ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన అన్నీ స్థానాల్లోనూ నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో ఘనవిజయం సాధించి అసెంబ్లీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు ఇప్పటికీ పండుగ చేసుకుంటూనే...