HomeTagsPawan Kalyan Song

Tag: Pawan Kalyan Song

Pawan Kalyan నోట ఫోక్ సాంగ్‌.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!! కిర్రాక్ అప్‌డేట్‌.. పాట వింటే పూన‌కాలే

పవర్ స్టార్ Pawan Kalyan లో కేవలం ఒక నటుడు, దర్శకుడు మరియు రచయితా మాత్రమే కాదు, ఒక గొప్ప గాయకుడు కూడా ఉన్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. తమ్ముడు , ఖుషి , గుడుంబా శంకర్ , జానీ , అత్తారింటికి దారేది మరియు అజ్ఞాతవాసి వంటి చిత్రాలలో పాటలు పాడి ఫ్యాన్స్ ని ఉర్రూతలూ ఊగిపొయ్యెలా...