HomeTagsPathan Movie

Tag: Pathan Movie

OTT Releases : ఈ వారం థియేటర్‌/ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే

OTT Releases : బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి ఇంకా కొనసాగుతోంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ప్రేక్షకులు ఇంకా నీరాజనాలు పడుతూనే ఉన్నారు. గత వారం ఈ రెండు సినిమాలే థియేటర్లలో ప్రేక్షకులను అలరించాయి. ఇక దాదాపు రెండు వారాల తర్వాత మళ్లీ థియేటర్‌లోకి కొత్త సినిమాలు అడుగుపెడుతున్నాయి. అలా జనవరి చివరి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సినిమాలేంటో...