Paruchuri Gopalakrishna : మాస్ మహారాజ రవితే.. బబ్లీ గర్ల్ శ్రీలీల కలిసి నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ధమాకా. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ మామూలుగా షేక్ చేయలేదు. రవితేజను ఏకంగా వంద కోట్ల క్లబ్లో చేర్చింది. శ్రీలీలకు వరుస అవకాశాలు వచ్చేలా చేసింది.
ఈ మూవీలో రవితేజ స్టైల్, యాక్షన్, నటన...