HomeTagsParty

Tag: Party

సినీ ప్రముఖులకు NTR విందు.. రామ్ చరణ్ రాకపోవడానికి కారణం ఇదేనా?

NTR తన ఇంట్లో సినీ ప్రముఖులకు, సన్నిహితులకు ఎప్పుడూ పార్టీని ఇస్తాడు.. ఇప్పుడు కూడా గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు.RRR సినిమాలో భీమ్ పాత్రతో తారక్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పేరు మారుమోగి పోతుంది..ఈ సందర్భంగా ఆయన తన సన్నిహితులు, కుటుంబ సభ్యులకు విందుకు ఆహ్వానించారు. జూనియర్ ఎన్టీఆర్ నివాసంలో అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com