Kabzaa పాన్ ఇండియా లెవెల్ లో ఒక సినిమా బాగా ఆడిందని ప్రతీ చిత్రం ఆడాలని రూల్ ఏమి లేదు,ప్రేక్షకులు అన్ని చిత్రాలకు అద్భుతమైన వసూళ్లు ఇస్తారని కూడా గ్యారంటీ లేదు.ఎన్ని కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి ఒక సినిమాని నిర్మించినా వాళ్లకి అది అనవసరం.కంటెంట్ వాళ్ళని అలరించిందా లేదా అనేదే కావాలి.ప్రమోషనల్ కంటెంట్ కూడా అదిరిపోవాలి, అప్పుడే జనాలు థియేటర్స్...