HomeTagsPalak tiwari

Tag: palak tiwari

Palak Tiwari : బీ టౌన్ లో మరో ప్రేమ జంట.. యంగ్ బ్యూటీతో ప్రేమలో స్టార్ కిడ్

Palak Tiwari : బాలీవుడ్ లో డేటింగ్ చాలా కామన్. ఎవరు ఎప్పుడు ఎలా ఎవరితో డేటింగ్ చేస్తారో.. ఎందుకు బ్రేకప్ అవుతారో తెలియదు. ఇవాళ కనిపించిన జంట రేపు కనుమరుగైపోతుంది. రోజుకో కొత్త జంట పుట్టుకొస్తుంది. ఇక స్టార్ కిడ్స్ ప్రేమ కథలకైతే కొదువే ఉండదు. ఇప్పటికే అరడజనుకు పైగా స్టార్ కిడ్స్ డేటింగ్ లో బిజీగా ఉన్నారు....