HomeTagsPadma Vibhushan

Tag: Padma Vibhushan

Manchu Vishnu: అమితాబచ్చన్ ను తెలుగువారే పరిచయం చేశారు.. ఇది మరీ కామెడీగా లేదు..

తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'నవతి ఉత్సవం' జరగనుంది. గతంలో వజ్రోత్సవం జరిగినట్లే ఈసారి కూడా నవతీ ఉత్సవాలు నిర్వహిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మా అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు ఉపాధ్యక్షుడు మాదాల...