HomeTagsOTT Release dates

Tag: OTT Release dates

Kanguva Sizzle Teaser : అబ్బుపరిచేలా కంగువ టీజర్.. సూర్య‌ కత్తి సీన్లు సూప‌ర్‌

Kanguva Sizzle Teaser : కంగువ టీజర్ విడుదలైంది. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, డిఫరెంట్ గెటప్ సూర్య విశ్వరూపం చూపించారు. హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న కంగువపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్, గ్లింప్స్ ఇలా ప్రతి అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారీ బడ్జెట్ తో ఫాంటసీ యాక్షన్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. శివ దర్శకత్వంలో...

Razakar Movie Review : ప్ర‌తి ఒక్క‌రూ హీరోలే.. ర‌జాకార్ మూవీ ఎలా ఉందంటే?

Razakar Movie Review : హైదరాబాద్ రాష్ట్రంలో భారతదేశంలో విలీనానికి ముందు ఏం జరిగింది?. రజాకార్ల నేరాలు ఎలా సాగాయి అనే కథాంశంతో తెరకెక్కిన రజాకార్ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. రజాకార్ చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. బాబిసింహ, అనసూయ, ఇంద్రజ, వేదిక కీలక పాత్రలు పోషించారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? రజాకార్...