ప్రతీ సినీ లవర్ కి ఒక అభిమాన హీరో ఉంటాడు..కానీ ప్రతీ హీరో అభిమాని కామన్ గా ఇష్టపడే హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన చేసే సినిమాలతో పాటుగా, ఆయన ఉదారస్వభావం, తోటి హీరోలతో ఆయనకీ ఉన్న స్నేహం ప్రభాస్ ని అందరూ ఇష్టపడేలా చేసింది. ప్రభాస్ ఇప్పటి వరకు తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అనాధపిల్లలకు...