ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఎవర్ గ్రీన్ స్టార్స్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. వీళ్ళ ఇమేజి ఒక బ్రాండ్ గా మారిపోయింది. కేవలం వీళ్ళని చూసే థియేటర్స్ కి కదిలే ప్రేక్షకుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అలాంటి ఇమేజి ఉన్న హీరోయిన్స్ లో ఒకరు కాజోల్. ఈమె మన టాలీవుడ్ కి...