హీరోయిన్ కాజోల్ కూతురు ఇంత హాట్ గా ఉందేంటి.. కుర్రాళ్ళు చూస్తే నిద్ర కూడా పోరు!

- Advertisement -

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఎవర్ గ్రీన్ స్టార్స్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. వీళ్ళ ఇమేజి ఒక బ్రాండ్ గా మారిపోయింది. కేవలం వీళ్ళని చూసే థియేటర్స్ కి కదిలే ప్రేక్షకుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అలాంటి ఇమేజి ఉన్న హీరోయిన్స్ లో ఒకరు కాజోల్. ఈమె మన టాలీవుడ్ కి సంబంధించిన హీరోయిన్ కాకపోయినా, అందరికీ ముఖ పరిచయం ఉన్న హీరోయిన్ అని చెప్పొచ్చు.

కాజోల్ కూతురు
కాజోల్ కూతురు

ఆమె పోషించిన పాత్రలు చేసిన సినిమాలు అలాంటివి మరి. ‘భేకుడి’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెర కి పరిచయమైనా కాజోల్, ఆ తర్వాత షారుక్ ఖాన్ హీరో గా నటించిన ‘భాజీఘర్’ అనే చిత్రం ద్వారా మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

కాజోల్ కూతురు

వరుసగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి అతి తక్కువ సమయం లోనే స్టార్ గా ఎదిగింది. ఈమె ఎక్కువగా షారుక్ ఖాన్ తో సినిమాలు చేసి హిట్స్ కొట్టడం తో వీళ్ళిద్దరిది సూపర్ హిట్ పెయిర్ గా నిలిచింది. ఇక హీరోయిన్ గా కెరీర్ పీక్ స్థానం లో ఉన్నప్పుడు ఆమె ‘గుప్ట్’ అనే చిత్రం లో విలన్ గా నటించి, అప్పట్లో ఉత్తమ విలన్ గా ఫిలిం ఫేర్ అవార్డు ని కూడా సొంతం చేసుకుంది. సౌత్ లో ఈమె ప్రభుదేవా తో కలిసి ‘మింసారా కన్నువు’ అనే చిత్రం లో నటించింది.

- Advertisement -

ఈ సినిమా తెలుగు లో ‘మెరుపు కలలు’ అనే పేరుతో విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఇక ఈమె బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే, ఈ దంపతులిద్దరికీ నైసా దేవగన్ అనే కూతురు కూడా ఉంది, ఈమెకి 20 ఏళ్ళ వయస్సు, హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందం ఉన్నటువంటి ఈ అమ్మాయి లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈమె సినీ రంగం లోకి అడుగుపెట్టలేదు కానీ, బాలీవుడ్ లో పార్టీలకు మరియు పబ్బులకు ప్రముఖ సెలెబ్రిటీలతో కలిసి వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతం నైసా దేవగన్ , ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అనే కోర్స్ ని స్విట్జర్ ల్యాండ్ లోని గ్లియాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లో చదువుతుంది.చదువు పూర్తి అవ్వగానే ఆమె సినిమాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది, ఒకవేళ సినీ రంగ ప్రవేశం చేస్తే ఈమె తన తల్లి లాగానే టాప్ స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.ఆ ఫోటోలను మీరు కూడా క్రింద చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here