Sumanth Borra హాలీవుడ్లో మొత్తం ఇండిపెండెంట్ సింగర్స్‌దే హవా. గ్రూప్, సోలో.. ఇలా రకరకాల ఇండిపెండెంట్ సింగర్స్ తమ సత్తా చాటుతూ ఉంటారు. ఇక బాలీవుడ్ సంగతికి వస్తే అక్కడ కూడా కొందరు తమ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో సత్తా చాటి నెమ్మదిగా సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తున్నారు. అదే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తే ఇండిపెండెంట్ సింగర్స్ చాలా తక్కువ....