HomeTagsNtr30 first look

Tag: ntr30 first look

‘దేవర’ ఊచకోతకు రికార్డ్స్ మొత్తం స్మాష్..సెన్సేషన్ సృష్టిస్తున్న ఫస్ట్ లుక్

RRR తో పాన్ వరల్డ్ రేంజ్ క్రేజ్ ని సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ , ఆ చిత్రం తర్వాత కొరటాల శివ తో ఒక చిత్రం ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సుమారుగా నెల రోజుల పాటు సాగిన ఈ మొదటి షెడ్యూల్ లో ఇంటర్వెల్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, అలాగే ఎన్టీఆర్ పరిచయానికి చెందిన...