HomeTagsNtr Devara

Tag: Ntr Devara

Ntr Devara : దేవ‌ర‌లో ఎన్టీఆర్ కొత్త లుక్.. గోవాలో జాన్వీతో డ్యూయెట్‌

Ntr Devara కొత్త లుక్‌ని దేవర మేకర్స్ రివీల్ చేశారు. అప్‌డేట్‌ను ఎన్టీఆర్ ఫోటోతో సహా వెల్లడించారు. దేవర షూటింగ్ గోవాలో జరగనుందని యూనిట్ ప్రకటించింది. ఎన్టీఆర్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను గోవాలో చిత్రీకరించనున్నారు. ఇక్కడ ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్, జాన్వీకపూర్‌లపై ఈ పాటను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ అప్‌డేట్‌తో పాటు ఎన్టీఆర్ లుక్‌ను చిత్ర...