Ntr Devara కొత్త లుక్‌ని దేవర మేకర్స్ రివీల్ చేశారు. అప్‌డేట్‌ను ఎన్టీఆర్ ఫోటోతో సహా వెల్లడించారు. దేవర షూటింగ్ గోవాలో జరగనుందని యూనిట్ ప్రకటించింది. ఎన్టీఆర్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను గోవాలో చిత్రీకరించనున్నారు. ఇక్కడ ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నట్లు వెల్లడించారు.
ఎన్టీఆర్, జాన్వీకపూర్‌లపై ఈ పాటను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ అప్‌డేట్‌తో పాటు ఎన్టీఆర్ లుక్‌ను చిత్ర...