యంగ్ టైగర్ ఎన్టీఆర్ #RRR చిత్రం తర్వాత కొరటాల శివ తో 'దేవర' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే ప్రారంభమై రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. గత నెల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు. దీనికి ఫ్యాన్స్ నుండి బంపర్...