HomeTagsNora Fatehi news

Tag: Nora Fatehi news

Nora Fatehi : సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నోరా ఫతేహి పరువాలు

బాలీవుడ్ హాట్​ బ్యూటీ Nora Fatehi . ఈ పేరుకు నార్త్​లోనే కాదు ఇటు సౌత్​లోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నోరాను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారిలో కుర్రకారే ఎక్కువ. కెనడాకు చెందిన ఈ హాట్ బాంబ్‌ కంటి చూపుతో కుర్రాళ్ల‌ని అలా క‌ట్టిప‌డేస్తోంది. ఈ మల్టీటాలెంటెడ్​ భామ.. మోడ‌ల్​గా కెరీర్​ను స్టార్ట్ చేసి.. స్పెషల్​ సాంగ్స్​ డ్యాన్సర్,​...