HomeTagsNikhil

Tag: Nikhil

Nikhil భార్య శ్రీమంతం.. ఎమోషనల్ నోట్ షేర్ చేసిన హీరో..!

Nikhil వరుస సినిమాలతో మెప్పిస్తున్న నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమాతో 100 కోట్ల పాన్ ఇండియా భారీ హిట్ కొట్టి నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత స్పై అనే సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. ఇప్పుడు మరో మూడు పాన్ ఇండియా సినిమాలని లైన్లో పెట్టాడు నిఖిల్. ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌస్’, ‘కార్తికేయ 3’ చిత్రాలు వరుసలో ఉన్నాయి....

‘స్పై’ సినిమా పోవడానికి అదే మెయిన్ రీజనా?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు గ్యారీ బి హెచ్ తెరకెక్కించిన కొత్త చిత్రం స్పై. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ కాన్సెప్ట్ పై తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్...

నన్ను డ్రగ్స్ తీసుకోమని బలవంతం పెట్టారు.. కానీ: హీరో నిఖిల్

తెలంగాణలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో.. కబాలి ప్రొడ్యూసర్ కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. కీలక సమాచారం బయటపడింది. ఆయన ఫోన్‌ డేటాతో పాటు గూగుల్ డ్రైవ్‌ డేటాను సేకరించగా.. అందులో చాలా మంది సెలెబ్రెటీలు, రాజకీయ నేతల బండారం బయటపడ్డట్టు సమాచారం. అయితే.. ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్‌లో రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం...

పుకార్ల పై నిఖిల్ స్పంద‌న‌.. మా ఇద్ద‌రి మ‌ద్య అలాంటి సంబంధం ఉంది

కార్తికేయ 2 తర్వాత నిఖిల్ రేంజ్ పెరిగింది. తాను పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తోన్న స్పై సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. గత కొన్ని రోజులుగా హీరో నిఖిల్, నిర్మాతల మధ్య కొన్ని వివాదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి నిఖిల్ డబ్బింగ్ చెప్పడం లేదని చాలా వార్తలు...

నిఖిల్ ‘స్పై’ ట్రైలర్ రివ్యూ.. మరోసారి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వబోతుందా!

ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతి కలిగించే హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పే పేరు నిఖిల్ సిద్దార్థ్. ఆయన కెరీర్ ప్రారంభం నుండి ఎంచుకుంటున్న కథలు చూస్తుంటే నిఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ విషయం ఎంత జీనియస్ అనేది అర్థం అవుతుంది. చాలా మంది స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్...

నేతాజీ మిస్టరీ నేపథ్యంలో నిఖిల్ స్పై టీజర్.. యాక్షన్ సీన్స్ హైలెట్..

టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ స్పై.. న్యూఢిల్లీలోని ఐకానిక్ ల్యాండ్‌మార్క్ కర్తవ్య పథ్ (రాజ్‌పథ్)లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద స్పై టీజర్‌ను ఆవిష్కరించారు… ఢిల్లీలోని కర్తవ్య పథ్ నేతాజీ స్టాట్యూ వద్ద లాంచ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్...