HomeTagsNiharika Konidela As Producer

Tag: Niharika Konidela As Producer

Niharika Konidela : వామ్మో.. ప‌ద‌కొండు మంది హీరోల‌తో నిహారిక మూవీ..!

Niharika Konidela : విడాకుల తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక దాదాపు ఐదేళ్ల తర్వాత ఏం చేప అనే టైటిల్‌తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నిహారిక అష్టలక్ష్మి అనే అమ్మాయిగా యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించబోతోంది. నిహారిక కొణిదెల నటనపై దృష్టి సారిస్తూనే నిర్మాతగానూ సినిమాలు చేస్తోంది....

Niharika Konidela : ప్రొడ్యూసర్ గా మారనున్న మెగా డాటర్.. ఈ సారైనా సక్సెస్ వరిస్తుందో? లేదో?

Niharika Konidela : మెగాడాటర్ నిహారికకు అన్నీ కష్టాలే ఉన్నాయి. కెరీర్, పర్సనల్ అన్ని విషయాల్లో నెగెటివిటీని ఎదుర్కొంటుంది. నిహారిక యాంకర్ గా కెరీర్ స్టార్ చేసి తర్వాత యాక్టర్ గా మారింది. నిర్మాతగా కూడా యూట్యాబ్ లో వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఇప్పటివరకు హీరోయిన్ గా...