Niharika మెగా డాటర్ నిహారిక గురించి అందరికి తెలుసు.. మెగా ఫ్యామిలి నుంచి మొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమాతో నటన పరంగా మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత రెండు మూడు సినిమాల కంటే ఎక్కువ సినిమాలు చెయ్యలేదు.. ఇక లవ్, రిలేషన్ అంటూ వార్తలు రావడంతో పెళ్లి చేసాడు నాగబాబు.. అయితే విడాకులు తీసుకోబోతుందని...