నేహా శెట్టి.. ఈ భామ మెహబూబా అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ భామ గురించి ఎవరికీ తెలియలేదు. కానీ ఎప్పుడైతే డీజేటిల్లు టీజర్ రిలీజ్ అయిందో ఇక రెండు తెలుగు రాష్ట్రాలు నేహా శర్మ గురించి నెట్టింట జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. డీజే టిల్లు రిలీజ్ అయ్యాక ఇక అందరూ నేహా జపం...