Alia Bhatt : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాలలో అలియా భట్ ఫ్యామిలీ ఒకటి. ఈమె ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అనతి కాలంలోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా తెలుగు సినిమాల్లో.. అలాగే హాలీవుడ్ సినిమా అవకాశాలను...