HomeTagsNayanthara Interview

Tag: Nayanthara Interview

Nayanthara : పెళ్లి తర్వాత నయనతార ఫస్ట్ ఇంటర్వ్యూ.. భర్త విఘ్నేశ్​ సీక్రెట్స్ చెప్పేసిన సూపర్ స్టార్

Nayanthara : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ Nayanthara దాదాపు పదేళ్ల తర్వాత టాలీవుడ్​కు ఇంటర్వ్యూ ఇచ్చింది. పెళ్లైన తర్వాత మొదటి సారి ఈ బ్యూటీ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత స్టార్​డమ్ ఉన్నా.. ఈ లేడీ సూపర్​స్టార్ సినిమా ప్రమోషన్స్​లో పాల్గొనదు. సినిమాలో నటించడం వరకే తన పని అన్నట్లుగా ఉంటుంది. దాని తర్వాత తన పర్సనల్...

Nayanthara : 10 ఏళ్ల తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంటర్వ్యూ.. ఏం చెప్పిందో తెలుసా..?

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార. ఓ మామూలు మధ్య తరగతి కుటుంబం నుంచి ఎన్నో ఆశలు.. మరెన్నో కలలతో రంగుల ప్రపంచమైన సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది Nayanthara . మొదట్లో అందరు హీరోయిన్లలాగే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ మేల్ డామినేటెడ్ ప్రపంచంలో తలెత్తుకని బతకాలంటే తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని డిసైడ్ అయింది. అందుకే వచ్చిన అవకాశాలన్నింటిని...