Nayanthara : సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఈ ఇండస్ట్రీ బయటకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో.. లోపల మాత్రం అంతకుమించిన అంధకారంలో ఉంటుంది. తెరపై కనిపించే అందాల తారలు.. తెర వెనక పడే ఇబ్బందులెన్నో. సినిమాల్లోకి రావాలనుకునే ప్రతి ఒక్కరు తెర వెనక జరిగే వాటిని తట్టుకోగలిగితేనే వెండితెరపై వెలుగులీనగలుగుతారు. అలా తట్టుకొని తెగించి వచ్చిన వాళ్లు కొందరైతే.. తలొగ్గి...