HomeTagsNayanatara to take break from movies

Tag: Nayanatara to take break from movies

Nayanthara : సినిమాలకు లాంగ్ గ్యాప్​ ఇచ్చే ఆలోచనలో స్టార్​ హీరోయిన్.. అదే కారణమా..?

సూపర్​స్టార్.. సాధారణంగా ఈ బిరుదు సినిమా ఇండస్ట్రీలో టాప్​ హీరోలకు మాత్రమే ఉంటుంది. ప్రాధాన్యం, పారితోషికం, పాత్రలు ఇలా ప్రతిదాంట్లో హీరోలకే ప్రాముఖ్యత ఎక్కువ. అలాంటి మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక మామూలు మధ్య తరగతి నుంచి వచ్చిన అమ్మాయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్టార్​డమ్ కథానాయకులకే కాదు నాయికలకూ ఉంటుందని నిరూపించింది. ప్రాధాన్యతలో, పారితోషికంలో, నటనలో మగవాళ్లకు ఏ మాత్రం...