Anchor pradeep : బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ కు మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే..ఇతని యాంకరింగ్ బోర్ కొట్టించదు..యాంకర్స్ లలో సుమ తర్వాత అంత ఫాలోయింగ్ ప్రదీప్ కు ఉంది..ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ప్రదీప్ ఇప్పటికీ తన స్టైల్ మార్చకుండా అదే స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ పద్ధతి గల యాంకర్ అని అనిపించుకున్నాడు. త్వరలో ఓ...