Pavitra Naresh : నరేష్ పవిత్ర విడివిడిగా వీళ్ళ పేర్లుకంటే పలికే కంటే జంటగా పలికితేనే ఈ జంటకి ముచ్చటగా ఉంటుందేమో.. ఆ ముచ్చట తీర్చుకోవాలని అనుకుంటున్నారు లేదంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో తెలియదు కానీ.. పోనీ పెళ్లి చేసుకుంటారా అంటే.. అది లేదు.. అదిగో.. ఇదిగో అంటూ.. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.. సరే కదా అని పెళ్లి చేసుకుంటారు...