HomeTagsNara Brahmani

Tag: Nara Brahmani

Nara Brahmani : బాలయ్య కూతురు డేరింగ్ చూశారా.. మంచుకొండల్లో క్రేజీ అడ్వెంచర్..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ డేర్ అండ్ డాషింగ్. బాలయ్య బాబు ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెరపైనా.. బుల్లితెరపైనా.. రీల్ లైఫ్‌లో.. రియల్ లైఫ్‌లో బాలయ్య ఏదైనా చేయాలనుకుంటే తెగించేసేస్తాడు. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎలాంటి సాహసమైనా చేయడానికి సై అంటాడు. దేనికీ వెనకాడడు. ఆరు పదుల వయసూలోనూ యువకుడిలా ఫైట్‌లు, డ్యాన్సులు చేసేస్తాడు. అచ్చం బాలయ్య లక్షణాలను పుణికిపుచ్చుకుంది ఆయన...