Mahesh babu : మహేష్ బాబు..ఈ పేరులో వైబ్రెషన్స్ వున్నాయని అంటారు..అది నిజమే ఆయన కోసం అప్పటి నుంచి ఇప్పటివరకు అదే మాట వినిపిస్తోంది..వయస్సు పెరిగిన ఫాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు..అందుకే ఆయన సినిమాలు భారీ హిట్ ను అందుకున్నాయి…ఇకపోతే టాలివుడ్ లో బెస్ట్ కపుల్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ . వీరిద్దరి వ్యక్తిగత...