Naga Vamshi : ఇటీవల కాలంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న నిర్మాత సూర్య దేవర నాగవంశీ. సినిమా ఇండస్ట్రీలో జరిగే ఎలాంటి విషయాన్ని నైనా సరే నిర్మొహమాటంగా చెప్పే నిర్మాతల్లో ఆయన ముందు వరుసలో నిలుస్తారు. ఎలాంటి విషయాన్ని అయినా ఉన్నది ఉన్నట్లు ధైర్యంగా చెబుతుంటారు. ఈయన సితార ఎంటర్టైన్మెంట్ అధినేత గా పేరు సంపాదించారు. ఇటీవలే...