తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ కుటుంబాల్లో Akkineni Family ఒకటి. ఈ కుటుంబం నుంచి కూడా అరడజను హీరోలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు సూపర్ హిట్ స్టార్లుగా మారితే.. మరికొందరు తమకు నచ్చిన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫ్యామిలీలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే.. ఈ కుటుంబంలోని పెద్ద కుమారుల...