Samantha: సమంత నాగచైతన్య టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లయి మూడేళ్లు నిండకముందే విడిపోయారు.. వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది ఎప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న.. వీరి విడాకులపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.. తాజాగా సమంతను చైతు టార్చర్ చేశారని.. ఫిలిం క్రిటిక్, సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమైర్ సంధు...