Samantha: టార్చర్ చేసి సమంత కి అబార్షన్ చేయించిన నాగచైతన్య.. కలకలం రేపుతున్న పోస్ట్..

- Advertisement -

Samantha: సమంత నాగచైతన్య టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లయి మూడేళ్లు నిండకముందే విడిపోయారు.. వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది ఎప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న.. వీరి విడాకులపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.. తాజాగా సమంతను చైతు టార్చర్ చేశారని.. ఫిలిం క్రిటిక్, సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమైర్ సంధు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతోంది..

samantha naga chaitanya
Samantha Naga chaitanya

ఉమైర్ సంధు చేసిన ట్వీట్ లో నాగచైతన్య ఒక బ్యాడ్ హస్బెండ్.. అతను నన్ను మానసికంగా, శారీరకంగా చాలా హింసించేవాడు.. అంతే కాదు నేను ప్రెగ్నెంట్ అయినా అతని వల్ల అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది.. అతని వేధింపులు భరించలేక, నేను విడిపోయాను.. థాంక్యూ గాడ్ అతనితో విడాకులు తీసుకుని ముందుకి సాగిపోతున్నాను.. అంటూ సమంత చెప్పినట్లుగానే ఉమైర్ తన ట్వీట్ లో తెలిపాడు.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ఉమైర్ సంధు తరచూ ఇలాంటి ట్వీట్లను చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాల గురించి పోస్టులు పెడుతుంటాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సమంతా చైతు గురించి కూడా ట్వీట్ చేశాడు. అయితే ఉమైర్ ఫేమస్ అవడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తాడని కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. తన స్వలాభం కోసం ఇలా చేయడం సరికాదని నేటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
samantha naga chaitanya divorce

సమంత అభిమానులు మాత్రం ఇదంతా నిజమని నమ్ముతున్నారు. ఇప్పటికైనా సమంత బాద‌ ప్రపంచానికి ఉమైర్ ద్వారా తెలిసేలా చేశారని అనుకుంటున్నారు. చిన్న చిన్న కారణాల వల్ల ఎవరూ విడాకులు తీసుకోవాలని అనుకోరని.. కచ్చితంగా ఏవో బలమైన కారణాలు ఉంటేనే విడాకులు తీసుకుంటారని.. పదేళ్లుగా ప్రేమించిన సమంత మూడేళ్లలోపే విడాకులు తీసుకోవడానికి కచ్చితంగా బలమైన కారణం ఉండే ఉంటుందని.. అది ఇదే కావచ్చు అని మరి కొంతమంది అనుకుంటున్నారు. ఉమైర్ చేసిన ట్వీట్ లో నిజమైందో తెలియదు కానీ.. వారి విడాకుల టాపిక్ మరోసారి సోషల్ మీడియాలో హైలెట్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here